బెల్లంపల్లి: నేన్నల్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలన్న రైతులు
Bellampalle, Mancherial | Aug 17, 2025
నేన్నల్ మండలం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి వరి పంటలు నీట మునిగాయి పెట్టుబడి పెట్టి పంటలు వేయగా మొలక దశలోనే వర్షాల...