కనిగిరి: ఎక్కడా యూరియా కొరత లేదు, తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దు: కనిగిరి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జైనులాబ్దిన్
Kanigiri, Prakasam | Sep 10, 2025
కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎక్కడా కూడా ఎరువుల కొరత అనేది లేదని కనిగిరి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు...