దేవరకొండ: డిండి రైతులకు గుడ్ న్యూస్: అదనపు ట్రాన్స్ఫార్మర్లకు సీఎండీ హామీ
డిండి రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గడంతో పంటల రక్షణకు ఎమ్మెల్యే బాలు నాయక్ చేసిన విజ్ఞప్తి మేరకు, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ సీఎండీ హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న డిటిఆర్లను విడుదల చేయాలని కోరారు.