డోన్: డోన్ మండలంలో వైసీపీకి షాక్, 20 కుటుంబాలు టిడిపిలో చేరిక
Dhone, Nandyal | May 26, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం వైసిపికి షాప్ తగిలింది మంగళవారం 20 కుటుంబాలు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరాయి. డోన్ మండలం అబ్బిరెడ్డిపల్లె కు చెందిన 20 కుటుంబాలు టిడిపి మండల అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి అబ్బిరెడ్డి పల్లె గోవిందా ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టిడిపిలో చేరగా డోన్ నియోజకవర్గం అబ్జర్వర్ గోవర్ధన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం డోనీ ఎమ్మెల్యే అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలపై విశ్వాసంతోనే ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు