కరీంనగర్: నగరంలో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి
Karimnagar, Karimnagar | Sep 11, 2025
కరీంనగర్ బైపాస్ రోడ్డు చేపల ఉత్పత్తి కేంద్రం సమీపంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....