Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: వారంలోపు ప్రకాశం జిల్లా జనసేన నూతన కమిటీ ఎన్నిక. పదవులకై ఆశగా ఎదురు చూస్తున్న బాలినేని, రియాజ్ వర్గాలు

Ongole Urban, Prakasam | Jun 2, 2026
ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో ఉన్న గ్రూపు పోరు తారాస్థాయికి చేరిన దృష్ట్యా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కు సంబంధించిన అన్ని రకాల కమిటీలను రద్దు చేశాడు జూన్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే కొత్త కమిటీలతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరికి పదవులు వరించబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది ఒకవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం , మరోవైపు జనసేన మాజీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: వారంలోపు ప్రకాశం జిల్లా జనసేన నూతన కమిటీ ఎన్నిక. పదవులకై ఆశగా ఎదురు చూస్తున్న బాలినేని, రియాజ్ వర్గాలు - Ongole Urban News