అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని రాచనాపల్లిలో వృద్ధ దంపతులపై దాడి
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
అనంతపురం నగల శివారులోని అనంతపురం రూరల్ మండల పరిధిలో ఉన్న రాచానపల్లి గ్రామంలో వెంకటరెడ్డి నాగలక్ష్మి అనే వృద్ధ దంపతులపై అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి నారాయణరెడ్డి ప్రతాప్ అనే వారు దాడికి పాల్పడినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లుగా వెల్లడించారు. వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.