ఒంగోలు అర్బన్: అమరావతిలో జరిగిన సీఎం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో రెండవ రోజు పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 8, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం అమరావతిలో జరిగిన సీఎం కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు నూతనంగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజులుగా సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. సమావేశంలో సీఎం చంద్రబాబు పలు అంశాలపై ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాల వివరాలను సేకరించారు. పథకాలు ప్రజలకు సకాలంలో అందేలా చూడాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యాల చర్యలు తీసుకోవాలని తెలిపారు.