Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: కొలుముల పల్లెలో ఎడ్ల బండి ఎక్కిన డోన్ ఎమ్మెల్యే కోట్ల

Dhone, Nandyal | Jun 10, 2026
నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కొలుములపల్లె గ్రామ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ ఆయన ఎడ్లబండి ఎక్కి ముందుకు సాగారు. ఈ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం గ్రామంలో నూతన రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
డోన్: కొలుముల పల్లెలో ఎడ్ల బండి ఎక్కిన డోన్ ఎమ్మెల్యే కోట్ల - Dhone News