ఒంగోలు: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ సిఐ పాండురంగారావు
ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు ఆదేశాల మేరకు నగరంలో ఎక్కడైనా నడిరోడ్డుపై పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు ఈ నేపథ్యంలో ఒంగోలు నగరంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కర్నూల్ రోడ్డు మెయిన్ సెంటర్లో నడిరోడ్డు పై పార్కింగ్ చేసిన కారును ట్రాఫిక్ పోలీసులు తమ వాహనంలో తీసుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు ట్రాఫిక్కు కాంక్షలు పాటించకుంటే ఎవరికైనా చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ పాండురంగారావు తెలిపారు