గుర్రంపోడు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వలేదు: కొప్పోలులో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
Gurrampode, Nalgonda | Aug 2, 2025
నల్గొండ జిల్లా, గుర్రంపొడు మండలం, కొప్పోలు గ్రామంలో శనివారం సాయంత్రం నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో...