సేవ్ ఆర్టీసీ నినాదంతో ఒంగోలులో కార్మికుల ప్రదర్శన, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలని డిమాండ్
Ongole Urban, Prakasam | Sep 12, 2025
సేవ్ ఆర్టీసీ నినాదంతో కార్మికులు శుక్రవారం ఒంగోలు ఆర్టీసీ డిపో ఎదుట ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు,ఎస్ డబ్ల్యూఎఫ్ ల...