మధిర: బోనకల్ బ్రాహ్మణపల్లి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలిTSUTF రాష్ట్ర అధ్యక్షులు జగ్గయ్య
బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి నందు జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బదిలీలు నిర్వహించి రిలీవ్ చేయకపోవడం వల్ల బదిలీలు చేసి ఉపయోగం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్యంతరంగా నిలిచిపోయిన పదోన్నతుల, బదిలీల కౌన్సిలింగ్ ను ప్రారంభించి వేసవి సెలవుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని,