అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని వైసీపీ నేతలపై మండిపడ్డ టిడిపి నేతలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వైసిపి నేతలకు లే
Anantapur Urban, Anantapur | Jun 24, 2026
అనంతపురం నగరంలోని టిడిపి నేతలు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.