మహబూబాబాద్: మహబూబాబాద్‌లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష: జీవో 97 రద్దుకు డిమాండ్
మహబూబాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ వద్ద పాలిటెక్నిక్ జీవో నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరియు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.