రాప్తాడు: ఇటుకలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు
Raptadu, Anantapur | Aug 5, 2025
అనంతపురం రూరల్ ఇటుకలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం నాలుగు గంటల 25 నిమిషాల సమయంలో సిపిఎం పార్టీ ప్రజా సంఘాల...