ఒంగోలు అర్బన్: ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు గురువారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నగర కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని సెక్షన్లను తనిఖీ చేసిన ఆయన ఉద్యోగులతో సమావేశమై పలు హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వ కార్యాలయం అంటే సత్రవ కాదని హెచ్చరించారు ప్రభుత్వ కార్యాలయంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని లేదంటే చర్యలు తప్పమన్నారు బాధ్యతాయుతంగా పని చేయలేని వారు ఎవరైనా ఉంటే విఆర్ఎస్ పై వెళ్లి పోవాలంటే సూచించారు కార్పొరేషన్ కార్యాలయం పై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు