సిద్దిపేట అర్బన్: మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏపీలోని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్, అధికారులు
Siddipet Urban, Siddipet | Aug 23, 2025
సిద్దిపేట మున్సిపాలిటీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరపాలక కమిషనర్ మరియు...