Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అమలాపురం: పేరూరులో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఘనంగా నిర్వహింపు

Amalapuram, Konaseema | Jul 8, 2026
అమలాపురం రూరల్ మండలం పేరూరులో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా సాగాయి. కో-ఆర్డినేటర్ డా. పినిపే శ్రీకాంత్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.