ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం
నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది, దీంతో పలు రోడ్లు వీధులుజలమయమయ్యాయి, డ్రైనేజ్ కాలువలు పొంగిపొర్లాయి, ఆళ్లగడ్డ నంద్యాల ఆత్మకూరు మహానంది రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, ఈ వర్షంతో ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన ప్రజలకు కాస్త ఊరట లభించింది