రాగి మాకులపల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బోలోరో దంపతులు గాయాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం. రామసముద్రం మండలం .కే సి. పల్లి పంచాయతీ, రాగి మాకులపల్లి మలుపు వద్ద ద్విచక్ర వాహనంలో పుంగనూరుకు వస్తున్న దంపతులు చలపతి, రెడ్డమ్మ, ను బొలెరో వాహనం ఢీకొనడంతో దంపతులు గాయపడ్డారు. గాయపడ్డ దంపతులను స్థానికులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన సోమవారం రాత్రి 8 గంటలకు వెలుగులో వచ్చింది.