వెంకటాపుర్: జిల్లాలో ముగిసిన జిల్లా స్థాయి సైన్స్ పోటీలు
ములుగు జిల్లాలోని అన్ని మండలాల్లో కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నేడు జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి పార్టీ ముఖ్య కార్యకర్తలతో మండల స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, అట్టి సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హాజరవుతారని తెలిపారు.