ఒంగోలు అర్బన్: ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అల్లు సత్యానంద్ ను కలిసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు.
Ongole Urban, Prakasam | May 5, 2026
ప్రకాశం జిల్లా డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన అల్లు సత్యానంద్ ను జిల్లా మెజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్ రాజాబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలను గురించి ఆయన ప్రిన్సిపల్ జడ్జితో ప్రత్యేకంగా చర్చించారు ప్రధానంగా జిల్లాలో చోటుచేసుకుంటున్న మైనర్ కేసులు కేసులతో పాటు పలు రకాలు అయినటువంటి కేసులకు సంబంధించిన వివరాలను ఆయన వారితో చర్చించారు జిల్లాకు సంబంధించిన భౌగోళిక స్వరూపాన్ని జడ్జికి కలెక్టర్ వివరించారు