కొత్తగూడెం: పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం రెండు గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
Kothagudem, Bhadrari Kothagudem | Aug 27, 2025
ఎగు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాసానికి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.....