శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండు రోజుల పర్యటన సందర్భంగా రహమత్పురం లో వైయస్సార్ స్తూపం తొలగించడంతో సోమవారం వైసీపీ శ్రేణులు వైయస్ఆర్సీపీ జెండాను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు, పాల్గొని మరోసారి ఇలా స్థూపాలను తొలగించవద్దని కోరారు. దీంతో ఈ వివాదం సద్దు మునిగింది