కేరళ హై స్కూల్ హుస్నాబాద్ విద్యార్థిని, విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్,సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించిన హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, హుస్నాబాద్ సిటీమ్
Siddipet, Telangana | Jul 11, 2025