అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వివిధ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు అగ్నిమాపకవారోత్సవాల భాగంగా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్
Anantapur Urban, Anantapur | Apr 18, 2026
అనంతపురం నగరంలోని వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు అగ్నిమాపక వారోత్సవాల భాగంగా వివిధ రూపాలలో అగ్నిమాపాలు సంభవించినప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసిన సిబ్బందికి ఎలా నివారించాలి,ఎలా కాపాడుకోవాలని అంశంపై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటల 50నిమిషాల సమయంలో అవగాహన కల్పించారు.