బీసీ హాస్టల్ లో ఘనంగా చేతులు కడుక్కునే దినోత్సవం కార్యక్రమానికి హాజరైన: మున్సిపల్ కమిషనర్ శ్రీమతి బేబీ
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బీసీ హాస్టల్ లో బుధవారం చేతులు కడుక్కునే దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.డేటాల్ బానేగా స్వస్త్ ఇండియా క్యాంపెయిన్, డేటాల్ స్కూల్ హైజీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్,రెక్కిట్ మద్దతు,సార్డ్స్ ప్రక్రియలో హాస్టల్ లో ప్రపంచ చేతులు కడుక్కునే దినోత్సవం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ హాజరయ్యారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రావని ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు చేతులు కడుక్కునే ఏడు దశల పద్ధతిని గురి