హుజూర్ నగర్: మేళ్లచెరువులో గణేశ్ నిమజ్జనం
మేళ్లచెరువులో 9వ రోజు గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరిగింది. కోలాటం, భజనలతో భక్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. గ్రామంలోని సుమారు 70 వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా పూర్తైంది.