ఉపాధి కూలీలంతా ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ఐక్యం కావాలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు
కులాలు, మతాలు, రాజకీయ పార్టీల కతీతంగా ఉపాధి కూలీలంతా ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ఐక్యం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరావు పిలుపునిచ్చారు,సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బిజినాముల గ్రామంలో ఉపాధి పనులను మండల కార్యదర్శి సి నాగన్న తో కలిసి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను ఉద్దేశించి ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు చట్టాన్ని పార్లమెంటులో చట్ట సవరణ చేయడం జరిగిందని అందుకు రాష్ట్రంలోని టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు సపోర్ట్ చేయడం ఉపాధి కూల