Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నగరి: ప్రేమ పేరుతో యువతని మోసగించిన ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించిన గంగాధర్ నెల్లూరు సిఐ ప్రసాద్

Nagari, Chittoor | Jun 13, 2026
చిత్తూరు మండలం జీడీనెల్లూరుకు చెందిన యువతి బీటెక్ చదివింది. ఆమెకు శివశంకర్(కడప) ఇన్స్టాగ్రాం ద్వారా పరిచయమయ్యాడు. ప్రేమగా మారడంతో అతడితో వెళ్లిపోయింది. తల్లిదండ్రులు తీసుకు వచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. 15రోజుల కిందట మరోసారి యువకుడితో వెళ్లిపోగా.. అతడికి మరికొందరితో సంబంధాలు ఉన్నట్లు గమనించింది. మోసపోయానని యువతి ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్ట్ చేశామని GDనెల్లూరు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు.

MORE NEWS