రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి సంబంధించిన “ప్రతిసారి రెండు చుక్కలు – పోలియోపై నిరంతరం విజయం” అనే పోస్టర్ను అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ గారు ఆవిష్కరించారు.పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన ముఖ్యమైన ప్రజారోగ్య కార్యక్రమమని, దీని ప్రధాన లక్ష్యం పోలియోమైలిటిస్ను పూర్తిగా నిర్మూలించడమేనని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలందరికీ నోటి పోలియో వ్యాక్