Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

తిరుపతి: తిరుమలలో మహిళ మృతి ఆచూకీ తెలిసిన వాళ్లు తిరుమల పోలీసులకు తెలియజేయాలి

India | Nov 5, 2025
తిరుమల మెయిల్ కళ్యాణ కట్ట ఎదురుగా ఓపెన్ షెడ్ లో ఓ మహిళకు ఫిట్స్ వచ్చింది. వెంటనే అశ్విని ఆసుపత్రికి అక్కడినుంచి తిరుపతి రుయాకు తరలించారు చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది ఆమె పేరు మంగా అని మాత్రమే తెలిసింది. వివరాలు తెలిసినవారు వెంటనే తిరుమల వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా తెలియజేశారు 9440796768 9440796771 0877 2289027 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.