ప్రకాశం జిల్లాలో రూరల్ ప్రాంతాల్లోని ప్రజలకు స్క్రబ్ టైటర్స్ పై డిఎంహెచ్ ప్రత్యేక బృందంతో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం నుండి రోజు కొన్ని గ్రామాలను పర్యటిస్తూ ప్రజలకు పరిశుభ్రత పైన అవగాహన కల్పిస్తూనే స్క్రప్ టైపస్ పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాధికి చికిత్స ఉందని ధైర్యం కల్పిస్తున్నారు. అపోహకు దూరంగా వ్యాధిని గురించి అవగాహన కల్పిస్తున్నారు వ్యాధి లక్షణాలను తెలియజేస్తూ ఎవరికైనా అటువంటి లక్షణాలను గుర్తిస్తే వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలను వచ్చినట్లయితే తగిన చికిత్స చేయడం జరుగుతుందని చెబుతున్నారు.