Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: రోడ్ సెట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితక డ్రైవింగ్ శిక్షణ : డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

Ongole Urban, Prakasam | May 5, 2026
రూడ్ సెట్ సంస్థలో 08.05.2026వ తేదీ నుండి మహిళలకు 31 రోజుల పాటు కారు డ్రైవింగ్ నందు ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస రెడ్డి గారు తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమం కు గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ మహిళలు అర్హులు వయసు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు కలిగి ఉండవలెను అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కలిగి ఉండవలెను.llr తప్పనిసరి ఉండాలి. శిక్షణ కాలంలో శిక్షణతో పాటు భోజనం మరియు వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడుతుందని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9573363141 నెంబర్ను సంప్రదించవలెను కోరారు.

MORE NEWS

No related stories for this location.