అనంతపురం నగరంలోని మనీషా నాయర్అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన రూరల్ పోలీసులు
Anantapur Urban, Anantapur | Jun 1, 2026
అనంతపురం నగరంలోని పత్రిక విలేఖరి ఇంటిపై దాడి చేసి కాళ్లు పట్టించుకున్న మనీషా నాయర్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన రూరల్ పోలీసులు అనంతపురం నగరంలోని సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో స్టేషన్ నుంచి రిమాండ్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు. పూర్తి వివరాలు తేలాల్చందన్నారు.