నందికోట్కూరు: ఘనంగా ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం:సభూపాల్, జయరాజు సామాజిక వేత్త గుజ్జులగౌరీశ్వర్ నాయుడును సన్మానించినపాత్రికేయులు
నంద్యాల జిల్లా నందికొట్క ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మహనీయులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం చెంత ఆదివారం సాయంత్రం ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ వేడుకను నంది పత్రిక పాత్రికేయులు పగడం గోపి అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజికవేత్త గుజ్జుల గౌరీశ్వర్ నాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వి రఘురామమూర్తి హాజరయ్యారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాత్రికేయులు మరియు గుజ్జుల గౌరీశ్వర్ నాయుడు లు కలిసి