Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
No video available

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో HIV/ AIDS వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహణ

Allagadda, Nandyal | Oct 19, 2024
ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమం కౌన్సిలర్ మాధవి శనివారం సందర్శించారు. HIV/ AIDS వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ ఆరోగ్యమిషన్ APSHWP.org వెబ్సైట్ ద్వారా పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గంగన్న, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో HIV/ AIDS వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహణ - Allagadda News