అనంతపురం అర్బన్: సిపిఎస్ ఉద్యోగుల మహాసంకల్ప గర్జన పోస్టర్లు ఆవిష్కరించిన నగరపాలక సంస్థలో సచివాలయ ఉద్యోగులు అనంతపురంలో
Anantapur Urban, Anantapur | Apr 17, 2026
సిపిఎస్ ఉద్యోగుల మహా సంకల్ప గోడపత్రికలను ఆవిష్కరించిన సచివాలయ ఉద్యోగుల అసోసియన్స్ నాయకుడు ఉద్యోగులు తదితరులు పాల్గొని పోస్టర్న్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే ఒకటో తేదీన కడపలో నిర్వహించే కార్మిక దినోత్సవ సందర్భంగా వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం 4గంటల 50 నిమిషాల సమయం లో పోస్టల్ విడుదల.