డోన్: బేతంచెర్ల లో తృటిలో తప్పిన ప్రమాదం
Dhone, Nandyal | May 27, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోవెలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలుకు వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ను క్రాస్ చేస్తుండగా ఎదురుగా కారు రావడంతో కారును తప్పించబోయి ట్రాక్టర్ను ఢీకొట్టింది. అయితే బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ట్రాక్టర్ యజమాని బస్సు డ్రైవర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.