నందికోట్కూరు: పోయిన నగదును అప్పగించిన మిడుతూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు శ్రీనివాసులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు జెసిబి సేల్స్ మెన్ గా పనిచేస్తున్న సతీష్ యాభైవేల నగదు ఫైళ్లు ఉన్న తన బ్యాగును ప్రమాదవశాత్తు పోగొట్టుకున్నాడు, మిడుతూరు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసులకు ఆ బ్యాగ్ దొరికింది, దాంతో ఆయన నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం సమక్షంలో ఆ బ్యాగులో బాధితుడు సతీష్ కు అందజేశారు, హోంగార్డు నిజాయితీని సిఐ సుబ్రహ్మణ్యం తోపాటు పలువురు అభినందించారు