ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడ ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మార్చి 16 నుంచి ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి, రంజాన్ పర్వదినం కారణంగా గత నెల 21న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష ను ప్రభుత్వం వాయిదా వేసింది, ఏప్రిల్ 2న గురువారం ఈ పరీక్ష నిర్వహించడంతో విద్యార్థులు చివరి రోజు హాజరయ్యారు, ఉయ్యాలవాడ మోడల్ స్కూల్ లో మొత్తం 235 మంది విద్యార్థులు తమ చివరి పరీక్షను రాశారు, దీంతో పరీక్షల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది