ప్రభుత్వ వైద్యుత్యాలను ప్రైవేటీకరణకు ప్రభుత్వం అప్పగించటం దారుణం:జై భీమ్ రావు భారత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ జై భీమ్ రావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ ఆరోపించారు. ఈనెల 18న విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం బాపట్ల పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కోటయ్య, అద్దంకి ఇన్ ఛార్జ్ పులిపాటి హేబెల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తుందని రమేష్ మండిపడ్డారు.