ఆళ్లగడ్డ: గోవింద పల్లె వద్ద బొప్పాయి పండ్ల లారీ బోల్తా డ్రైవర్ క్లీనర్ కు గాయాలు
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవింద పల్లె బుధవారం బొప్పాయి పండ్ల లారీ బోల్తా పడింది కడప నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది, ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ , క్లీనర్ కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు, క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది