రాజమండ్రి సిటీ: ది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బోర్డు మెంబర్లను మార్చాలి : బాధితుల సంఘం రాజమండ్రి స్టీరింగ్ కమిటీ
ది జయలక్ష్మి ఎంఏఎన్ కో-ఆపరేటివ్ సొసైటీ బాధ్యతలకు న్యాయం జరగడానికి నియమించిన బోర్డు అవకతవకలకు పాల్పడుతుందని బాధితుల సంఘం రాజమండ్రి స్టీరింగ్ కమిటీ పేర్కొంది. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు ప్రసాద్ రావు మాట్లాడుతూ, బాధితుల పక్షాన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.