సూర్యాపేట: పిల్లలమర్రిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లో చేలరేగిన మంటలు
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగిన ఘటన సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు రావడంతో మంటలు ఎగసి పడినట్లు తెలిపారు.. ఆ సమయంలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.