అనంతపురం అర్బన్: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పరమేష్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన
Anantapur Urban, Anantapur | Jul 6, 2026
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పరమేశ్ ఆందోళన చేపట్టారు సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు ఫీజు రీయిమెంట్ వేతనాలు చెల్లించాలన్నారు.