అనంతపురం అర్బన్: ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ అన్నచారులపై దాడి చేయిస్తున్నారని బాధితుడు అంజన్ రెడ్డి ఆరోపించారు అనంతపురంలో
Anantapur Urban, Anantapur | May 24, 2026
అనంతపురం ప్రెస్ క్లబ్ నందు ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు రౌడీయిజం చేస్తున్నారని ధర్మవరానికి చెందిన టిడిపి నేత న్యాయవాది అంజన్ రెడ్డి ఆరోపించారు అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలు సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు పూర్తి వివరాలను వెల్లడించారు.