నంద్యాల అర్బన్: నంద్యాలను అభివృద్ధి చేసింది నేనే: మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Jun 18, 2026
నంద్యాల ను అభివృద్ధి చేసింది తన హయాంలోనే అని మంత్రి ఫరూక్ అన్నారు. తాను చంద్రబాబు నాయుడు తో మాట్లాడి ఒప్పించి మున్సిపాలిటీ అభివృద్ధి పరచాలని అందుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం మీడియా వివరించారు