హత్నూర: రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి : ప్రజావాణిలో కాసాల గ్రామ రైతుల వినతి
Hathnoora, Sangareddy | Sep 8, 2025
రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకొని న్యాయం చేయాలని కోరుతూ సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో...